Friday, 10 February 2012

love messeges in telugu

ఈ జీవితం  చాల చాల చిన్నది
నా గుండె కూడా చాల చాల
చిన్నది
 కానీ 
నా జీవితం నీ ఆశలు నీ ఉహాలు
నీ తలపులతో నిండిపోయి ఉంది




జీవితం అంటే ఒక ప్రయాణం 
 నీతో జీవితం నాకు ఒక ప్రయాణం 
జీవనం అంటే  ఒక ప్రమాణం
నీతో ప్రేమ నాకు ఒక ప్రమాణం 

No comments:

Post a Comment